92 శాతం మంది హాజరు
గ్రూప్-2 పోస్టులకు నియామకం కోసం మెయిన్స్ రాత పరీక్షను ఏపీలోని 13 జిల్లాల్లో 175 వేదికలలో నిర్వహించింది. మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థులలో 86,459 మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. టెలిఫోన్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఉదయం సెషన్‌లో 79,599 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 79,451 మంది…హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న వారిలో దాదాపు 92% మంది పరీక్షలకు హాజరయ్యారు.