100 Movies: జెట్ స్పీడ్‌లో 100 సినిమాలు చేసిన స్టార్ హీరోలు.. చిరంజీవి, మోహన్ లాల్‌కు ఎన్నేళ్లు పట్టిందంటే?
తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Sun, 23 Feb 202512:00 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: 100 Movies: జెట్ స్పీడ్‌లో 100 సినిమాలు చేసిన స్టార్ హీరోలు.. చిరంజీవి, మోహన్ లాల్‌కు ఎన్నేళ్లు పట్టిందంటే?
- 100 Movies Completed Star Heroes In Very Short Time: అగ్ర హీరోలు అంతా కొన్ని వందల్లో సినిమాలు చేసి ఆడియెన్స్‌ను అలరించారు. అయితే, వీరిలో మొదటి 100 సినిమాలను అతి తక్కువ కాలంలో ఎవరు చేశారో ఇక్కడ తెలుసుకుందాం. వారిలో చిరంజీవి, మోహన్ లాల్, సూపర్ స్టార్ కృష్ణ వంటి స్టార్స్ కూడా ఉన్నారు.