రాశుల ఆధారంగా భవిష్యత్తును చెప్పడం.. ఒక వ్యక్తి తీరు, స్వభావం ఎలా ఉంటాయో తెలుసుకోవడం లాంటివి మనం చేస్తూ ఉంటాము. అయితే, పుట్టిన తేదీని బట్టి కూడా కొన్ని విషయాలని చెప్పొచ్చు. పుట్టిన తేదీ ప్రకారం, ఒక మనిషి ఎంత వరకు నిజాయితీగా ఉంటారు? ఎంత వరకు సహనంగా ఉండగలరు?