Fenugreek Water : మెంతి గింజల నీరు డయాబెటిస్, బరువు నిర్వహణ, ఆకలి అదుపు, మలబద్ధకం వంటి వాటికి సమస్యలకు నివారిణిగా ఉపయోగపడుతుంది. 1-2 టీస్పూన్ల మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి, పరగడుపున తాగితే మీ జీవక్రియ వేగవంతం కావడమే కాకుండా రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించేలా చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here