KTR On SLBC incident : ‘ఓట్ల వేట మాత్రమేనా..? టన్నెల్ కు వెళ్లే టైమ్ ముఖ్యమంత్రికి లేదా..?’ కేటీఆర్ ప్రశ్నలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 24 Feb 202505:22 AM IST
తెలంగాణ News Live: KTR On SLBC incident : ‘ఓట్ల వేట మాత్రమేనా..? టన్నెల్ కు వెళ్లే టైమ్ ముఖ్యమంత్రికి లేదా..?’ కేటీఆర్ ప్రశ్నలు
- ఎస్ఎల్బీసీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సమయం ఉంది కానీ… క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా..? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అని నిలదీశారు.
Mon, 24 Feb 202504:07 AM IST
తెలంగాణ News Live: Bhupalpally Murder Case : రాజలింగమూర్తి హత్య కేసులో బీఆర్ఎస్ నేత.. వరంగల్లో కత్తులు కొనుగోలు!
- Bhupalpally Murder Case : భూపాలపల్లిలో రాజలింగమూర్తి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
Mon, 24 Feb 202502:50 AM IST
తెలంగాణ News Live: CM Election Campaign: నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన… ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం…
- CM Election Campaign: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈరోజు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు.
Mon, 24 Feb 202502:22 AM IST
తెలంగాణ News Live: SLBC Project : 20 ఏళ్లుగా పెండింగ్ లోనే…! అసలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏంటి..? ముఖ్యమైన 10 విషయాలు
- Srisailam Left Bank Canal Project : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ పనులు రెండు దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానమైన సొరంగం పనులను పూర్తి చేసేందుకు టన్నెల్ బోర్ మిషన్ తో పనులు చేస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతుండగా… ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగిపోయింది.
Mon, 24 Feb 202512:25 AM IST
తెలంగాణ News Live: Jagityala Crime: జగిత్యాలలో దారుణం… ఆస్తి కోసం అన్నపై ఇద్దరు చెల్లెళ్లు దాడి…మృతి చెందిన అన్న….
- Jagityala Crime: భూ వివాదం,క్షణికావేశం ఓ మనిషి ప్రాణాలు తీసింది. మానవ సంబంధాలను మంటగలిసే విధంగా 100 గజాల స్థలం కోసం అన్నపై ఇద్దరు చెల్లెలు దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన అన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది.