హోరాహోరీగా సాగుతుందనుకున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు టీమిండియ డామినెన్స్ తో ఏకపక్షమైంది. బౌలింగ్, బ్యాటింగ్ లో చెలరేగిన భారత్ ఆదివారం (ఫిబ్రవరి 23) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లి సూపర్ సెంచరీ అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో పాక్ అన్ని విభాగాల్లో తేలిపోయింది. దీంతో ఆ జట్టు దిగ్గజాలు వసీం అక్రమ్, వకార్ యూనిస్ ముఖంపైనే భారత్ మాజీ ఆటగాడు అజయ్ జడేజా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here