Champions Trophy Nz vs Ban: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్, భారత్ సెమీస్ చేరాయి. డిఫెండింగ్ ఛాంపియన్, హోస్ట్ పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. బంగ్లాదేశ్ కూడా నిష్క్రమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here