రాష్ట్ర సజిస్ట్రార్ అసోసియేషన్, ఉద్యోగుల సంఘాల ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన కార్య క్రమంలో ఉద్యోగుల డైరీని మంత్రి ఆవిష్కరించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడం ద్వారా స్టాంపులు- రిజిస్ట్రేషన్ శాఖ మనుగడకు కూటమి ప్రభుత్వం ఎంతో చేయూతనిచ్చిందని రాష్ట్ర సబరిజిస్ట్రార్ల అసోసియేషన్, ఉద్యోగుల సంఘాల నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here