మాఘ మాస కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహా శివరాత్రిని జరుపుకుంటాము. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 26, 2025న వచ్చింది. శివరాత్రి నాడు పరమేశ్వరుడిని భక్త శ్రద్ధలతో ఆరాధించడం మంచిది. ఈ రోజున చాలా మంది ఉపవాసం, జాగరణ కూడా చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here