బాపట్ల జిల్లాలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రేమించాలంటూ ఇంజినీరింగ్ విద్యార్థినిని కత్తితో బెదిరించాడు. అలా చేయకపోతే తాను కూడా చనిపోతానంటూ నానాయాగీ చేశాడు. స్థానికుల యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Home Andhra Pradesh Bapatla Crime : ప్రేమించాలంటూ యువతికి కత్తితో బెదిరింపు…! చేయి కోసుకున్న యువకుడు