Hardik Pandya: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను టీమిండియా ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. కోహ్లి సెంచ‌రీతో స‌త్తా చాటడంతో పాటు బౌలింగ్‌లో కుల్దీప్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్య మెర‌వ‌డంతో టీమిండియా ఘ‌న విజ‌యాన్ని ద‌క్కించుకున్న‌ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here