India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ఆటతీరుతో భారత్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్ పరాభవం చవిచూసింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకోతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పోస్టుమార్టమ్ కు దిగింది.  ఆఖిబ్ జావేద్ తో పాటు ఇతర కోచింగ్ స్టాఫ్ పై వేటు వేయబోతుందని సమాచారం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here