సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో త్రినాథ రావు నక్కిన తీసిన మూవీ మజాకా. ప్రసన్న అందించిన కథతో అనిల్ సుంకర సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 26న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిపోర్టర్ పీపుల్ స్టార్ బిరుదుపై ప్రశ్నించారు. దీనికి సందీప్ కిషన్ సమాధానం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here