Netflix Movies: నెట్‌ఫ్లిక్స్ దూకుడు మామూలుగా లేదు. ఈ గ్లోబల్ ఓటీటీ చాలా రోజుల వరకు ఇంటర్నేషనల్ కంటెంట్ తోనే ఇండియాలోనూ కొనసాగింది. కానీ ఈ మధ్యకాలంలో ప్రాంతీయ భాషల కంటెంట్ భారీ స్థాయిలో పెంచేసింది. ముఖ్యంగా సౌత్ సినిమాల హక్కులను వరుసగా సొంతం చేసుకుంటోంది. తాజాగా ఓ మలయాళం థ్రిల్లర్, తమిళ కామెడీ డ్రామా హక్కులను దక్కించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here