Pat Cummins: టీమ్ఇండియా పై ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ అక్కసు వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోపీలో ఒకే గ్రౌండ్ లో ఆడటం వల్ల భారత్ కు బెనిఫిట్ కలుగుతోందన్నాడు. గాయంతో టోర్నీకి దూరమైన కమిన్స్.. ఐసీసీ నిర్ణయంపై విమర్శలు చేశాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here