Shivaratri: పంచాంగం ప్రకారం ప్రతినెలా అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్దశి తిథినే మాస శివరాత్రిగా పిలుస్తారు. ఏడాదికి పన్నెండు మాస శివరాత్రి తిథులు వస్తే.. మాఘమాసంలో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రిగా జరుపుతాం. శివరాత్రి నాడు ఎందుకు ఉపవాసం చేయాలి?మంచి జరగాలంటే ఏం చేయాలి? అనేవి తెలుసుకుందాం.