సొరంగంలోకి మరింత లోతుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని…NDRF డిప్యూటీ కమాండెంట్ సుఖేందు దత్తా, చెప్పారు. ANIతో మాట్లాడిన ఆయన…
ప్రస్తుతం టన్నెల్ లోపల పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు రెస్పాన్స్ ఫోర్స్ పని చేస్తోందన్నారు.
ప్రధానంగా లోకోమోటివ్ ట్రైన్, కన్వేయర్ బెల్ట్‌లను ఉపయోగించి సొరంగం లోపల 13.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పారు.