చందూ మొండేటి దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా తండేల్. ఇదిలా ఉంటే, రూ. 37 కోట్ల బిజినెస్ చేసుకున్న తండేల్ సినిమాకు రూ. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అయితే, ఈ టార్గెట్ ఎప్పుడో పూర్తి కాగా 14 రోజుల్లో తండేల్ సినిమాకు రూ. 12.82 కోట్ల లాభాలు వచ్చాయి. దాంతో సూపర్ హిట్గా తండేల్ సినిమా నిలిచింది.
Home Entertainment Thandel OTT Release Date: ఓటీటీలోకి 100 కోట్ల బ్లాక్బస్టర్ మూవీ.. నెట్ఫ్లిక్స్ రిలీజ్ డేట్పై...