Vijaya Ekadashi Puja: మాఘ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటారు. విజయ ఏకాదశి నాడు మహావిష్ణువుని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం సమర్పించాలి వంటివి తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here