అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ YCP ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ నుంచి ఈ మేరకు వాకౌట్ చేశారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నినాదాలు చేసిన వైసీపీ నేతలు ఆ తర్వాత జగన్‌తోపాటు బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు.