అటుకులతో మీరు ఇప్పటి వరకూ పోహా చేసుకుని తిని ఉంటారు, దోసలు, పాయసం వంటివి కూడా ట్రై చేసి ఉంటారు. కానీ వడలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ రెసిపీతో చేశారంటే వడలు కమ్మగా, కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలు స్కూలు నుంచి వచ్చే సరికి వీటిని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. పిల్లలను బయట తిండ్లు మాన్పించాలి అనుకునే తల్లులకు ఈ రెసిపీ చాలా బాగా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన అటుకులతో వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందా రండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here