గ్రూప్-బి లో ఇలా
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. అఫ్గాన్ పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పై ఆసీస్ గెలిచాయి. 2.140 నెట్ రన్ రేట్ తో దక్షిణాఫ్రికా ప్రస్తుతం టాప్ లో ఉంది. ఆసీస్ పై దక్షిణాఫ్రికా గెలిస్తే సెమీస్ కు మరింత చేరవవుతుంది.