టూ-స్టెప్ ఆథెంటికేషన్
టూ-స్టెప్ ఆథెంటికేషన్ అనేది జీమెయిల్లో ఒక భద్రతా ప్రక్రియ. ఇది మీ ఖాతాకు అదనపు గోప్యతను ఇస్తుంది. మీరు జీమెయిల్ ఖాతాను సృష్టించినప్పుడు, మీరు మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మీ ఖాతాకు లాగిన్ చేసేటప్పుడు మీరు నమోదు చేయాల్సిన కోడ్‌తో టెక్స్ట్ సందేశాన్ని అందుకుంటారు. మీరు ఈ కోడ్ ఎంటర్ చేసే వరకు, మీ ఖాతా లాగిన్ అవ్వదు. ఈ ప్రక్రియ త్వరలో మారబోతోంది. వినియోగదారు గుర్తింపు ధృవీకరించడానిక ఇక భవిష్యత్తులో క్యూఆర్-కోడ్‌ను స్కాన్ చేయాలి.