ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేడుకలు
మహాశివరాత్రి పండుగను భక్తి, ఆనందంతో జరుపుకుంటారు. ఈ ఏడాది, మహాశివరాత్రిని ఫిబ్రవరి 26, బుధవారం జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శివుడు, పార్వతి మహా శివరాత్రి రోజున వివాహం చేసుకున్నారు, అందుకే మహాశివరాత్రిని చాలా పవిత్రమైన పండుగగా పరిగణిస్తారు. మహాశివరాత్రి రోజున, శివుడిని రాత్రి నాలుగు యామాలలో పూజిస్తారు.