ఆల్టో కే10 ఫీచర్స్..
తక్కువ బడ్జెట్తో వస్తోందని ఈ చిన్న కారును తక్కువ అంచనా వేయకూడదు! ఈ కారులో 7 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయెల్ ఫ్రెంట్ ఎయిర్బ్యాగ్స్, రివర్స్ కెమెరా, ఈబీడీ విత్ ఏబీఎస్, రేర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.