ఒకటే ఖండం
భారత్, పాకిస్థాన్ ది ఒకటే ఖండమని, ఆసియా జట్టే విజేతగా నిలవాలని పాక్ ఫ్యాన్స్ కోరుకున్నారు. భారత్, పాక్ వేర్వేరు కాదన్నారు. ఎప్పుడూ భారత్ కు సపోర్ట్ ఇస్తామని.. అక్కడి ప్రజలను గౌరవిస్తామని చెప్పారు. ఇండియన్ మూవీస్ చూస్తామన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ కు భారత్ వస్తే బాగుండేదన్నారు. ఇక్కడ భారత్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు.