కామెంటేటర్ కామెంట్లు
ఇంగ్లండ్ క్రికెట్ కామెంటేటర్ జొనాథన్ అగ్ న్యూ భారత్ పై వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం భారత్ ను స్పెషల్ గా ట్రీట్ వేస్తున్న విధానం అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఇది తప్పు. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనప్పుడు ఎక్కడ ఆడాలి, ఎక్కడ ఆడకూడదు అని మీరు ఎంచుకోవద్దు. ఇదెంత దూరం వెళ్తుందో తెలియదు. ఇదొక ప్రహసనంగా మారుతోంది’’ అని జొనాథన్ ఏబీసీ స్ట్పోర్ట్స్ తో అన్నాడు.