ఏపీఓఎస్ఎస్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్

  • ఓపెన్ స్కూల్ ఇంటర్ హాల్ టికెట్లను ఈ కింద దశలను ఫాలో అవ్వండి
  • ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, అమరావతి అధికారిక వెబ్‌సైట్‌ https://apopenschool.ap.gov.in/ ను వీక్షించండి.
  • హోంపేజీని స్క్రోల్ చేస్తే కింద అనౌన్స్ మెంట్ లో ఇంటర్ హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి తదుపరి పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఏపీఓఎస్ఎస్ ఇంటర్ హాల్ టికెట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • విద్యార్థి జిల్లా, పేరు, స్కూల్ పేరు నమోదు చేస్తే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
  • హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు

  • మార్చి 3, 2025 – ఇంగ్లీష్
  • మార్చి 5, 2025 – హిందీ, తెలుగు, ఉర్దూ
  • మార్చి 7, 2025 – కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సోషియాలజీ
  • మార్చి 10, 2025 – భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం/పౌర శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం
  • మార్చి 12, 2025 – గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రం
  • మార్చి 15, 2025 – బయాలజీ, కామర్స్/బిజినెస్ స్టడీస్, హోమ్ సైన్స్

ఇంటర్మీడియట్ పరీక్షలను ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహిస్తారు. పరీక్షలో పాల్గొనే విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందుగా సంబంధిత పరీక్షా కేంద్రంలో ఫోటో గుర్తింపు కార్డు, హాల్ టికెట్ తో రిపోర్ట్ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here