stock market today: భారీ వాణిజ్య యుద్ధం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, స్థూల ఆర్థిక సూచీల మందగమనం నేపథ్యంలో ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 148 పాయింట్లు లేదా 0.20 శాతం పెరిగి 74,602.12 వద్ద ముగియగా, నిఫ్టీ 6 పాయింట్లు లేదా 0.03 శాతం నష్టపోయి 22,547.55 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.57 శాతం, , స్మాల్ క్యాప్ సూచీ 0.45 శాతం నష్టాల్లో ముగిశాయి.