పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 200బీహెచ్​పీ పవర్, 380ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 173బీహెచ్​పీ పవర్​, 400 ఎన్ఎమ్ టార్క్​ని సాధిస్తుంది. మహీంద్రా స్కార్పియో ఎన్​ కార్బన్ ఎడిషన్​లో ఆటోమేటిక్ గేర్ బాక్స్​తో ఫోర్ వీల్ డ్రైవ్ పవర్​ట్రెయిన్​ని కూడా అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here