హైస్పీడ్ ఇంటర్నెట్, 25కు పైగా ఓటీటీలు, 350కి పైగా ఛానల్స్ వచ్చే సరసమైన ప్లాన్ కోసం చూస్తున్నట్లైతే ఎయిర్టెల్ వైఫై ప్లాన్స్ ఉన్నాయి. ఎయిర్‌టెల్‌కు చెందిన మూడు వైఫై ప్లాన్ ల గురించి చూద్దాం.. ఈ ప్లాన్స్‌లో మీకు 100 ఎంబీపీఎస్ నుంచి 300 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ లభిస్తుంది.