AP Pension Verification : ప్ర‌భుత్వం పెన్ష‌న్ల వెరిఫికేష‌న్‌ను వేగ‌వంతం చేసింది. వెరిఫికేష‌న్ పూర్తికి డెడ్‌లైన్ కూడా ప్ర‌క‌టించింది. మార్చి 15వ తేదీన పెన్ష‌న్ల వెరిఫికేష‌న్‌కు తుది గ‌డువు నిర్ణ‌యించింది. ఆ త‌రువాత పెన్ష‌న్ల‌ అర్హుల జాబితాను ప్ర‌క‌టించ‌నుంది. అన‌ర్హుల‌కు పెన్ష‌న్ తొల‌గించ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here