CM Revanth Reddy: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వైఖరి,  బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపి, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here