Ducati DesertX Discovery: డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ బైక్ ను డుకాటీ మంగళవారం లాంచ్ చేసింది. ఈ బైక్ లో 937సీసీ లిక్విడ్ కూల్డ్ టెస్టాస్ట్రెట్టా 11 డిగ్రీ డెస్మోడ్రోమిక్ డిస్ట్రిబ్యూషన్ ఇంజిన్ ఉంది. ఇది 9,250 ఆర్పిఎమ్ వద్ద 111.5 బిహెచ్పి శక్తిని, 92 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.