GV Reddy Issue: తెలుగుదేశం పార్టీలో జీవీ రెడ్డి చిచ్చు రేపి వెళ్లిపోయాడు. ఫైబర్‌ నెట్‌ వ్యవహారంపై  జీవీ రెడ్డి ప్రెస్‌మీట్‌, ఐఏఎస్‌ అధికారుల ఆగ్రహం, చంద్రబాబు మందలింపు.. చివరకు జీవీ రెడ్డి నిష్క్రమణతో ఆ పార్టీలో దుమారం రేగింది. బాబు తీరును టీడీపీ శ్రేణులు బహిరంగంగా ధిక్కరిస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here