Lord Shiva: మనం పరమేశ్వరుడిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తూ ఉంటాము. శివుడు శ్మశాన వాసి అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన శ్మశానంలో నివసిస్తాడని మనం నమ్ముతాం. దీనికి ఆంతర్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంది. శివుడు శ్మశానంలో ఉండటానికి అనేక కారణాలను బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.