Medak Accident: మహా కుంభ మేళాలో పాల్గొని, పవిత్ర గంగ లో స్నానం చేసి, చేసిన పాపాలు పోగొట్టు కుందామని వెళితే, ప్రాణాలే పోగొట్టుకున్న సంఘటన వారణాసిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఇంజినీర్ గా పనిచేస్తున్న వెంకట్రామి రెడ్డి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.