ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శాసన మండలిలో మంత్రి లోకేష్ పలు విషయాలు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులకు గుండు కొట్టించిన వాళ్లు మీరా మాట్లాడేదని లోకేష్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here