కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా…
బొమ్మై మూవీ కాన్సెప్ట్‌తో పాటు ఎస్‌జే సూర్య యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. బొమ్మకు, మనిషికి మధ్య ఏర్పడిన అనుబంధాన్ని కొత్త కోణంలో దర్శకుడు రాధామోహన్ ఈ మూవీలో చూపించాడు. ఈ కొత్తదనానికి ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోయారు. థియేటర్లలో ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఓటీటీ రిలీజ్‌పై ఎఫెక్ట్ పడింది.