Pawan Kalyan : సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలున్నా…15 ఏళ్లు కలిసే ఉంటామని, వైసీపీ అధికారం దక్కనీయమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుకు గవర్నర్ కు తాము క్షమాపణలు చెబుతున్నామన్నారు. వైసీపీ నేతల విధ్వంసం వివేకా హత్యను గుర్తుచేసిందన్నారు.