ఆల్రెడీ సినిమా చూసుంటారు కదా.. ఎలా అనిపిస్తోంది?

-కచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది. మంచి ఎంటర్‌టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న సినిమా. ఇంటర్వెల్‌కి మంచి ట్విస్ట్ ఉంటుంది. అది సెకండ్ హాఫ్‌ని ఎలా లీడ్ చేస్తోందో చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. సందీప్-రావు రమేష్ సీన్స్, సందీప్-రీతు లవ్ స్టొరీ, అలాగే రావు రమేష్-అన్షు ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. సందీప్‌కి భైరవ కోన కంటే బెటర్ సినిమా అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here