మహా శివరాత్రి సందర్భంగా జగిత్యాలలో గుండు పిన్నుపై గీసిన శివయ్య, నందీశ్వరుడు విగ్రహాలు ఆకట్టుకున్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డా. గుర్రం దయాకర్ గుండు పిన్నుపై శివయ్య నందీశ్వరుని రూపొందించారు. చూపరులను ఈ చిన్న విగ్రహాలు ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కూడా బియ్యపు గింజపై శివయ్యకు రూపొందించారు దయాకర్. శివయ్య, నందీశ్వరుని తయారు చేయుటకు 12 గంటల సమయం పట్టిందని దయాకర్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here