త్వ‌ర‌లో రిలీజ్ డేట్‌…

ఈ విలేజ్ ల‌వ్ డ్రామా మూవీలో సీనియ‌ర్ యాక్ట‌ర్స్ రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జ‌రుగుతుంద‌ని. త్వ‌ర‌లోనే సినిమా టైటిల్, విడుద‌ల తేదీ అనౌన్స్‌చేస్తామ‌ని ప్రొడ్యూస‌ర్ తాటి బాల‌కృష్ణ చెప్పాడు. ఈ సినిమాకు య‌శ్వంత్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here