స్పెషల్ బస్సులు..

ప్రముఖ శైవ క్షేత్రాలు కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్పకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వరంగల్ రీజియన్​ పరిధిలోని వివిధ డిపోల నుంచి దాదాపు 255 బస్సులను తిప్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హనుమకొండ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సుల ఛార్జీలను ఖరారు చేశారు. ఈనెల 25, 26 ,27 రోజులలో ఈ స్పెషల్ బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here