TG MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం కామెంట్స్‌పై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.