రాశుల ప్రకారం ఎవరు ఏ పరిహారాలను పాటించాలి?

  1. మేష రాశి: శివుడికి అభిషేకం చేయండి.
  2. వృషభ రాశి : ఈ రాశి వారు శివుడికి తెల్లని పువ్వులను సమర్పించడం మంచిది.
  3. మిథున రాశి : శివుని అనుగ్రహం పొందడానికి, శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించండి.
  4. కర్కాటక రాశి: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి గన్నేరు పువ్వులను సమర్పించండి.
  5. సింహ రాశి: సింహ రాశి వారు శివుని ఆశీస్సులు పొందడానికి భాంగ్ ను నైవేద్యం పెట్టాలి.
  6. కన్యా రాశి : శివలింగానికి ఉమ్మెత్త పూలను సమర్పించండి.
  7. తులా రాశి: శివుడికి తుల పంచామృతంతో అభిషేకం చేయండి.
  8. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు శివుని పూజించి శివ చాలీసా పఠించాలి.
  9. ధనుస్సు రాశి : శివుని అనుగ్రహం పొందడానికి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి.
  10. మకర రాశి : శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని సడే సతీ ప్రభావాన్ని తగ్గించడానికి శివ చాలీసా పఠించండి.
  11. కుంభ రాశి : కుంభ రాశి వారు శివ లింగానికి నల్ల నువ్వులను సమర్పించి గంగా నీటితో శివుడికి అభిషేకం చేయాలి.
  12. మీన రాశి : శని యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి శివలింగానికి అభిషేకం చేయండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here