Ap Sachivalyam: ఉద్యోగుల లెక్క తేలింది.. సచివాలయాల్లో అదనంగా 15,498 మంది ఉద్యోగులు, ఇక సర్దుబాటు షురూ…
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 25 Feb 202501:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Ap Sachivalyam: ఉద్యోగుల లెక్క తేలింది.. సచివాలయాల్లో అదనంగా 15,498 మంది ఉద్యోగులు, ఇక సర్దుబాటు షురూ…
- AP Sachivalayam: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది హేతుబద్దీకరణ ప్రక్రియ వేగంగా నడుస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో పని చేయాల్సిన సిబ్బందిని ఖరారు చేయడంతో మిగులు సిబ్బంది లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 15వేలకు పైగా సిబ్బంది మిగలనున్నారు. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది.