ఈ శిక్షణ కార్యక్రమాలు ట్రెండ్జ్ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించుకోవటానికి అవసరమైన అవగాహన, ప్రాజెక్టు ప్రిపరేషన్, పథకాల వివరాలు, మార్కెట్‌పై అవగాహన కల్పిస్తామని అన్నారు. ఉచిత శిక్షణకు హాజరు కావాల్సిన యువతీ, యువకులకు కొన్ని వయో పరిమితి వంటి అర్హలను విధించారు. దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్ కూడా అవసరమని నిర్ణయించారు.
Home Andhra Pradesh ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గుడ్ న్యూస్, ఫిబ్రవరి 28 నుంచి ప్రకాశం జిల్లాలో ఉచిత శిక్షణ-free...