అన్నింటికన్నా ఉత్తమ సమయం ఏది?

పెద్దలు, నిపుణులు చెబుతున్న విషయం ఏంటంటే.. పరీక్షల కోసం చదువుకునే విద్యార్థులకు ఉత్తమమైన సమయం తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. ఈ సమయంలో చదవడం చాలా మంచి అలవాటని శాస్త్రం కూడా సూచిస్తుంది. ఈ సమయం లోతైన దృష్టిని కేంద్రీకరించడానికి అనుకూలం. మెదడు సునాయాసంగా నేర్చుకోవడానికి, చదివినవి గుర్తుంచుకోవడానికి ఇదే అన్నింటికన్నా అనువైన సమయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here