CM Revanth Reddy: బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 25 Feb 202502:01 AM IST
తెలంగాణ News Live: CM Revanth Reddy: బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth Reddy: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వైఖరి, బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపి, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.